HomeNationalSecurity Forces Recovered And Neutralised A15kg Ied Planted In A Culvert In Jharkhand
కల్వర్ట్ కింద పెట్టిన 15 కేజీల ఐఈడీ నిర్వీర్యం..
బొకారో: భద్రతా దళాలు భారీ ప్రమాదాన్ని తప్పించాయి. జార్ఖండ్లో 15 కేజీల ఐఈడీని నిర్వీర్యం చేశారు. ఆ ఐఈడీ బాంబును ఓ కల్వర్ట్ కింద పెట్టారు. బొకారా ప్రాంతంలోని నిమియాఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకున్నది.