Jammu Kashmir | గ్యాస్ సిలిండర్‌లో అమర్చిన ఐఈడీ.. నిర్వీర్యం చేసిన సీఆర్పీఎఫ్ బలగాలు
Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లోని లావపురాలో భారీ ఉగ్ర కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. గ్యాస్ సిలిండర్‌లో అమర్చిన ఐఈడీని బలగాలు నిర్వీర్యం చేశాయి.
Jammu Kashmir | శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లోని లావపురాలో భారీ ఉగ్ర కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. గ్యాస్ సిలిండర్‌లో అమర్చిన ఐఈడీని బలగాలు నిర్వీర్యం చేశాయి. లావపురాలోని పోలీసు చెక్‌పాయింట్ సమీపంలో ఓ అనుమానాస్పద వస్తువు ఉన్నట్లు బలగాలకు సమాచారం అందింది. దీంతో ఆ ప్రాంతాన్ని బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.
అనంతరం రాష్ట్రీయ రైఫిల్స్, సీఆర్పీఎఫ్ బలగాలు కలిసి ఆ అనుమానాస్పద వస్తువును సిలిండర్‌గా గుర్తించారు. దాంట్లో ఐఈడీ ఉన్నట్లు గుర్తించిన బలగాలు, అనంతరం నిర్వీర్యం చేశాయి. గత నెల నవంబర్‌లో 2 కేజీల ఐఈడీని బలగాలు నిర్వీర్యం చేసిన సంగతి తెలిసిందే. జమ్మూలోని నర్వాల్ – సిధ్రా హైవేపై ఓ టిఫిన్ బాక్సులో ఐఈడీని ఉంచినట్లు పోలీసులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

