Playgrounds: సరైన ప్లేగ్రౌండ్ లేని స్కూళ్లను మూసివేయండి: హైకోర్టు
Playgrounds: కేరళ హైకోర్టు ఇటీవల కఠిన తీర్పును ఇచ్చింది. సరైన ప్లేగ్రౌండ్ లేని స్కూళ్లను మూసివేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేరళ ఎడ్యుకేషన్ రూల్స్ ప్రకారం స్కూళ్ల నిర్మాణం ఉండాలని ఆ తీర్పులో హైకోర్టు పేర్కొన్నది. జస్టిస్ పీవీ కున్హికృష్ణన్ ఆ తీర్పును వెలువరించారు.
తిరువనంతపురం: కేరళ హైకోర్టు ఇటీవల కఠిన తీర్పును ఇచ్చింది. సరైన ప్లేగ్రౌండ్(Playgrounds) లేని స్కూళ్లను మూసివేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేరళ ఎడ్యుకేషన్ రూల్స్ ప్రకారం స్కూళ్ల నిర్మాణం ఉండాలని ఆ తీర్పులో హైకోర్టు పేర్కొన్నది. జస్టిస్ పీవీ కున్హికృష్ణన్ ఆ తీర్పును వెలువరించారు. చిన్న పిల్లల అభివృద్ధిలో ఆటలు ఎంతో ముఖ్య పాత్రను పోషిస్తాయని న్యాయమూర్తి తన తీర్పులో తెలిపారు. ఏప్రిల్ 11వ తేదీన ఓ కేసు విచారణ సందర్భంగా ఈ తీర్పును ఇచ్చారు. విద్యను క్లాస్రూంలకే పరిమితం చేయవద్దు అని, ఎడ్యుకేషన్ కరిక్యులమ్‌లో స్పోర్ట్స్, గేమ్స్ ఉండాలని, క్రీడల వల్ల పిల్లల్లో ఫిజికల్ స్కిల్స్ పెరుగుతాయని తీర్పులో చెప్పారు. బ్యాలెన్స్ మోటార్ స్కిల్స్, హ్యాండ్ ఐ కోఆర్డినేషన్, హార్ట్, లంగ్ ఫంక్షన్ తీరు బాగుటుందని తీర్పులో పేర్కొన్నారు. సోషల్, కాగ్నిటివ్, ఎమోషనల్ స్కిల్స్ కూడా పెరుగుతాయన్నారు. స్కూల్ గ్రౌండ్లో ఆడుకోవడం వల్ల.. క్లాస్‌రూంలో పిల్లలు వత్తిడి, ఆందోళనను తగ్గించుకోవచ్చు అని తీర్పులో తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aarogyasri | ఏడాదిగా జీతాల్లేవ్.. కుటుంబ పోషణ కోసం ర్యాపిడో డ్రైవర్లుగా మారిన ఆరోగ్యశ్రీ ఉద్యోగులు
Bigg Boss 10 | వంశీపై నాగార్జున ఫైర్.. వర్షిణికి క్లాస్,కెప్టెన్సీ పోటీకి ముకేశ్ అర్హత!
Mining Mafia | మాఫియాతో మైనింగ్ శాఖ కుమ్మకు.. ప్రభుత్వ ఖజానాకు వందల కోట్లకు గండి!
Guidance Tamil Nadu | ‘పెట్టుబడుల’ లీక్‌పై రాజకీయ ప్రకంపనలు.. ఏపీ, తమిళనాడు మధ్య వివాదం ముదురుతోందా?
Rajasthan Elections | రాజస్థాన్‌లో బీజేపీకి ఘోర పరాభవం.. పంచాయతీ, పరిషత్ ఎన్నికల్లో 70% సీట్లలో పరాజయం
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

