స్కాన్ చేయండి.. స్కామ్‌లు చూడండి
తమిళనాడులో బీజేపీకి వ్యతిరేకంగా లక్షలాది పోస్టర్లు వెలిశాయి. లోక్‌సభ మొదటి దశ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇవి సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ అవినీతిని ఎండగడుతూ ఈ పోస్టర్లు వెలిశాయి. పోస్టర్లపై జై పే అని ముద్రించారు.
- బీజేపీకి వ్యతిరేకంగా తమిళనాట పోస్టర్లు
చెన్నై: తమిళనాడులో బీజేపీకి వ్యతిరేకంగా లక్షలాది పోస్టర్లు వెలిశాయి. లోక్‌సభ మొదటి దశ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇవి సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ అవినీతిని ఎండగడుతూ ఈ పోస్టర్లు వెలిశాయి. పోస్టర్లపై జై పే అని ముద్రించారు. స్కాన్ చేయండి.. స్కామ్‌లు చూడండి అని కింద ఒక ట్యాగ్ లైన్ కూడా జత చేశారు. ఆ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే యూజర్లకు ఓ వీడియో కనిపిస్తుంది. అందులో కేంద్రంపై అవినీతి ఆరోపణలను ఎక్కుపెడుతూ ఓ వాయిస్ వినిపిస్తుంది. ఎన్నికల బాండ్లు మొదలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతితో సహా కొంత మంది పారిశ్రామిక వేత్తలకు బీజేపీ ప్రభుత్వం కోట్ల రూపాయల రుణ మాఫీ చేసిన అంశాలన్నీ వాయిస్ రూపంలో ఉన్నాయి. ఈ పోస్టర్లను డీఎంకే ముద్రించిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- BJP
- Posters
- scan
- Tamil Nadu
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

