ఈ చీర ధర అక్షరాలా రూ.39 కోట్లు
ప్రముఖ డిజైనర్ రోహిత్ పిసల్ తయారు చేసిన ఒక చీర ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తున్నది. దీని ధర అక్షరాలా రూ.39 కోట్ల వరకు ఉంటుంది. రమాబాయి అంబేదర్ చిత్రంతో తయారైన ఈ చీరను రమాబాయి అంబేదర్కు ఆమె జయంతి రోజున అంకితం చేశారు.
ముంబై, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): ప్రముఖ డిజైనర్ రోహిత్ పిసల్ తయారు చేసిన ఒక చీర ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తున్నది. దీని ధర అక్షరాలా రూ.39 కోట్ల వరకు ఉంటుంది. రమాబాయి అంబేదర్ చిత్రంతో తయారైన ఈ చీరను రమాబాయి అంబేదర్కు ఆమె జయంతి రోజున అంకితం చేశారు.
ఈ ప్రత్యేకమైన చీరను తయారు చేయడానికి దాదాపు మూడు నెలలు పట్టిందని ఆయన తెలిపారు. ఈ ప్రత్యేకమైన ఫాబ్రిక్పై బంగారు పూత పూయడానికి ప్రత్యేక పద్ధతులు, రసాయనాలను ఉపయోగించినట్టు చెప్పారు. చీరలో రూ. 33 కోట్ల విలువైన వజ్రాలు పొదిగారు. రూ.39 కోట్ల విలువైన ఈ చీరను దుబాయ్లో వేలం వేయనున్నారు. వేలం ద్వారా వచ్చిన డబ్బును సామాజిక సేవ కోసం ఉపయోగిస్తారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

