Sanjay Raut | అదానీ కంపెనీలపై దర్యాప్తు కోసం విపక్షాల సమైక్య పోరు : సంజయ్ రౌత్
అదానీ గ్రూప్-హిండెన్‌బర్గ్ రీసెర్చి వ్యవహరంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) దర్యాప్తునకు విపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపధ్యంలో ఈ ఉదంతంపై దర్యాప్తు అవసరమని, తమ పార్టీ ఈ డిమాండ్‌కు మద్దతిస్తుందని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ (Sanjay Raut ) స్పష్టం చేశారు.
ముంబై : అదానీ గ్రూప్-హిండెన్‌బర్గ్ రీసెర్చి వ్యవహరంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) దర్యాప్తునకు విపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపధ్యంలో ఈ ఉదంతంపై దర్యాప్తు అవసరమని, తమ పార్టీ ఈ డిమాండ్‌కు మద్దతిస్తుందని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ (Sanjay Raut ) స్పష్టం చేశారు.
దర్యాప్తు తీరుపై కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య నెలకొన్న విభేదాల గురించి దాటవేశారు. అదానీ కంపెనీలపై దర్యాప్తు జరిపించాలని విపక్షాలు కోరుతున్నాయని, శివసేన (యూబీటీ) కూడా విపక్షాల డిమాండ్‌ను సమర్ధిస్తోందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణతో పాటు జేపీసీ దర్యాప్తు కూడా సమాంతరంగా చేపట్టవచ్చని అన్నారు.
పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని అయితే అవినీతిని మాత్రం కాదని రౌత్ తేల్చిచెప్పారు. కాగా అదానీ గ్రూప్‌లో అవకతవకలపై హిండెన్‌బర్గ్ నివేదిక టార్గెట్ చేస్తూ సాగిందని, ఈ ఉదంతంపై జేపీసీ కోసం పార్లమెంట్లో విపక్షాల ఆందోళన దేశ ఆర్ధికవ్యవస్ధకు విఘాతమని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఈ ఉదంతంపై సుప్రీంకోర్టు నియమించిన విచారణ కమిటీ ప్రయోజనకరంగా ఉంటుందని అన్నారు. జేపీసీలో బీజేపీ మెజారిటీ ఉంటుందని పవార్ చెప్పుకొచ్చారు.
Read More
Cancer Vaccine | గుడ్ న్యూస్.. త్వరలోనే క్యాన్సర్, గుండె జబ్బులు రాకుండా వ్యాక్సిన్లు !
Face masks | పెరుగుతున్న కరోనా కేసులు.. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరి చేసిన మూడు రాష్ట్రాలు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

