అమేథి: ఉత్తరప్రదేశ్‌లోని అమేథి జిల్లాలో సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే .. బీజేపీ నేత భర్తపై అటాక్ చేశారు. జిల్లాలోఇన గౌరిగంజ్ కొత్వాల్ పోలీసు స్టేషన్లో తన అనుచరులతో ఆ ఎమ్మెల్యే(MLA Attack) విరుచుకుపడ్డాడు. ఈ ఘటనకు చెందిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఎస్పీ ఎమ్మెల్యే రాకేశ్ ప్రతాప్ సింగ్.. బీజేపీ నేత రష్మీ సింగ్ భర్త దీపక్ సింగ్‌పై భారీ పంచ్‌లు విసిరారు. రష్మీ సింగ్ స్థానిక బీజేపీ మున్సిపల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. పోలీసుల సమక్షంలోనే ఎమ్మెల్యే ఆగ్రహానికి గురయ్యారు. పోలీసులు ఆయన్ను ఆపే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండాపోయింది.
सपाइयों की गुंडागर्दी!
समाजवादी पार्टी गौरीगंज विधायक राकेश सिंह गुंडई पर उतरे , भाजपा नगर पालिका प्रत्याशी दीपक सिंह पछेरी को सरेआम थाने में मारा।
Kindly take action @amethipolice . @Uppolice @myogioffice @dgpup pic.twitter.com/oQhS90Mi2g— Prashant Umrao (@ippatel) May 10, 2023