Sara Tendulkar | భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) కుమార్తె సారా టెండూల్కర్ (Sara Tendulkar) ప్రస్తుతం గోవా వెకేషన్లో ఉన్నారు. తన ఫ్రెండ్స్‌తో కలిసి గోవా ట్రిప్ (Goa Vacation)కు వెళ్లిన సారా.. హాలిడేను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా సారా టెండూల్కర్‌కు చెందిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
Sachin Tendulkar : I will never promote alcohol and tobacco.
Le his daughter Sara on streets of Goa with 🥲:pic.twitter.com/zkDbfPHhsT
— Ctrl C Ctrl Memes (@Ctrlmemes_) December 31, 2025
తన ఫ్రెండ్స్‌తో గోవా వీధుల్లో చక్కర్లు కొడుతున్న సారాను చూసిన నెటిజన్లు, అభిమానులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అయితే, ఆ సమయంలో సారా చేతుల్లో బీర్ బాటిల్ (Beer Bottle) ఉండటం గమనార్హం. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై అభిమానులు, నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరు పబ్లిక్‌గా బీరు బాటిల్‌తో సారా కనిపించడం పట్ల విమర్శలు గుప్పించగా.. మరికొందరు సారాకు అనుకూలంగా కామెంట్స్ చేస్తున్నారు.
Sara Tendulkar chilling with a budwiser in Goa.#ShubmanGill #SaraTendulkar pic.twitter.com/QL8sATkFS2
— AuraFarmer (@TheCricPundit) December 31, 2025
Also Read..
Chilli Powder | షాకింగ్.. రైతు కండ్లలో కారం కొట్టి.. రూ.25 లక్షలు దోచుకెళ్లిన దుండగులు
New Year 2026 | భారత్ కంటే ముందుగా న్యూఇయర్ సెలబ్రేట్ చేసుకునే దేశాలేవో తెలుసా..?
Woman | దారుణం.. కదులుతున్న కారులో మహిళపై గంటలపాటూ గ్యాంగ్‌రేప్.. అనంతరం రోడ్డుపై పడేసి