రైలులోనుంచి జారిపడిన మహిళ.. కాపాడిన రైల్వే కానిస్టేబుల్.. వీడియో
Constable | ఒడిశాలోని భువనేశ్వర్‌లో కదులుతున్న రైలు నుంచి జారిపడిన ఓ మహిళను ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ (Constable) కాపాడాడు. పలాస-కటక్ ఎక్స్‌ప్రెస్ రైలు భువనేశ్వర్ రైల్వేస్టేషన్‌కు వచ్చింది. అయితే
భువనేశ్వర్: ఒడిశాలోని భువనేశ్వర్‌లో కదులుతున్న రైలు నుంచి జారిపడిన ఓ మహిళను ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ (Constable) కాపాడాడు. పలాస-కటక్ ఎక్స్‌ప్రెస్ రైలు భువనేశ్వర్ రైల్వేస్టేషన్‌కు వచ్చింది. అయితే రైలు ఆగకముందే అందులో నుంచి దిగడానికి ఓ మహిళ ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆమె పట్టుతప్పి జారిపోయింది. రైలుకు, ప్లాట్‌ఫామ్‌కు మధ్య ఉన్న ఖాళీ ప్రదేశంలోకి పడిపోతుండగా గమనించిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) హెడ్ కానిస్టేబుల్ ఎస్ ముండా ఆమెను రక్షించాడు. ఇది స్టేషన్లో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.

చాకచక్యంగా వ్యవహరించి మహిళను రక్షించిన కానిస్టేబుల్ ముండాను ప్రశంసిస్తూ రైల్వే అడిషనల్ జనరల్ ఆఫ్ పోలీస్ సుధాన్షు సారంగి ట్వీట్ చేశారు. ఆ వీడియోను షేర్ చేశారు. దీంతో నెటిజన్లంతా కానిస్టేబుల్‌ను అభినందిస్తున్నారు.
#WATCH | Odisha: Railway Protection Force (RPF) head constable S Munda saved the life of a lady passenger by saving her from falling into the gap between the platform and the train at Bhubaneswar Railway Station yesterday, May 11
(Video Source: Indian Railways) pic.twitter.com/uMiLV4apbs
— ANI (@ANI) May 11, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Bhubaneswar
- constable
- RPF
- Woman
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

