LVM3 Rocket: ఒకేసారి 36 ఉపగ్రహాలతో.. ఎల్వీఎం3 రాకెట్ ఎగిరేందుకు సిద్ధం
LVM3 Rocket;అత్యంత హెవీ రాకెట్ ఎల్వీఎం౩ను ఇస్రో ప్రయోగించనున్నది. అక్టోబర్ 2౩వ తేదీన ఆ రాకెట్ నింగికి ఎగురుతుంది. బ్రిటీష్ స్టార్టప్ వన్‌వెబ్‌కు చెందిన 36 ఉపగ్రహాలను ఆ రాకెట్ మోసుకెళ్లనున్నది. శ్రీహరికోట నుంచి ఈ ప్రయోగం జరగనున్నది. లాంచ్ వెహికిల్ మార్క్ 3ని గతంలో జీఎస్ఎల్వీ మార్క్ ౩ అని పిలిచేవారు.
బెంగుళూరు: అత్యంత హెవీ రాకెట్ ఎల్వీఎం౩(LVM3 Rocket)ను ఇస్రో ప్రయోగించనున్నది. అక్టోబర్ 2౩వ తేదీన ఆ రాకెట్ నింగికి ఎగురుతుంది. బ్రిటీష్ స్టార్టప్ వన్‌వెబ్‌కు చెందిన 36 ఉపగ్రహాలను ఆ రాకెట్ మోసుకెళ్లనున్నది. శ్రీహరికోట నుంచి ఈ ప్రయోగం జరగనున్నది. లాంచ్ వెహికిల్ మార్క్ 3ని గతంలో జీఎస్ఎల్వీ మార్క్ 3 అని పిలిచేవారు.
అక్టోబర్ 23న ఉదయం ఏడు గంటలకు ఎల్ఎంవీ 3 రాకెట్‌ను ప్రయోగించనున్నారు. ప్రస్తుతం ఆ రాకెట్‌కు చెందిన క్రయో స్టేజ్, ఈక్విప్మెంట్ బే అసెంబ్లింగ్ ముగిసినట్లు ఇస్రో తెలిపింది. వాహననౌకకు ఉపగ్రహాలను అమర్చినట్లు కూడా ఇస్రో చెప్పింది. రాకెట్ ఫైనల్ చెకింగ్ నడుస్తున్నట్లు ఇస్రో వర్గాలు వెల్లడించాయి.
ఎల్ఎంవీ 3 రాకెట్ సుమారు నాలుగు టన్నుల బరువైన ఉపగ్రహాలను జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ వరకు మోసుకెళ్లగలదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

