హిమాచల్‌లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం షురూ..
Priyanka Gandhi Vadra: ఉత్తరాది రాష్ట్రం హిమాచల్‌ప్రదేశ్‌లో అప్పుడే ఎన్నికల కోలాహలం మొదలైంది. ఆ రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు
సలోన్: ఉత్తరాది రాష్ట్రం హిమాచల్‌ప్రదేశ్‌లో అప్పుడే ఎన్నికల కోలాహలం మొదలైంది. ఆ రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీ అందరికంటే ముందుగానే ప్రచారం షురూ చేస్తున్నది. పార్టీ జనరల్ సెక్రెటరీ ప్రియాంకాగాంధీ వాద్రా ఇవాళ హిమాచల్‌ప్రదేశ్‌కు వెళ్లి అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టే పనిలో ఉన్నారు.
ఉదయాన్నే హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్లిన ప్రియాంకాగాంధీ.. సలోన్‌లోని మాతా షూలినీ ఆలయానికి వెళ్లారు. అక్కడ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సాయంత్రం సలోన్లోనే కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాటు చేసిన పరివర్తన్ ప్రతిజ్ఞా ర్యాలీలో ఆమె ప్రసంగించనున్నారు. ఈ ర్యాలీ ద్వారా ఆమె హిమాచల్‌లో కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

