PMO | ప్రధాని కార్యాలయం ఇక నుంచి సేవాతీర్థ్.. కేంద్రం కీలక నిర్ణయం
PMO | ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) పేరును కేంద్ర ప్రభుత్వం సేవాతీర్థ్ (Seva Theerth) గా మార్చింది. ఢిల్లీలోని ప్రధాన మంత్రి కార్యాలయం నూతన భవనానికి ఈ నామకరణం చేసింది.
PMO : ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) పేరును కేంద్ర ప్రభుత్వం సేవాతీర్థ్ (Seva Theerth) గా మార్చింది. ఢిల్లీలోని ప్రధాన మంత్రి కార్యాలయం నూతన భవనానికి ఈ నామకరణం చేసింది. ప్రధాన మంత్రి కార్యాలయం పేరును సేవాతీర్థ్‌గా, రాజ్‌భవన్ (Raj Bhavan) పేరును లోక్‌భవన్ (Lok Bhavan) గా మారుస్తున్నట్లు కేంద్ర హోంశాఖ కార్యాలయం నవంబర్ 25న ఒక ప్రకటన జారీచేసింది.
ఆ మేరకు ఇవాళ పీఎంఓకు సేవాతీర్థ్‌గా నామకరణం చేసినట్లు కేంద్రం తెలిపింది. అదేవిధంగా కేంద్రం నిర్ణయం మేరకు ఇప్పటికే పలు రాష్ట్రాలు తమ రాష్ట్రంలోని రాజ్‌భవన్‌కు లోక్‌భవన్‌గా పేరు మార్చాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇవాళ రాజ్‌భవన్ పేరును లోక్‌భవన్‌గా మార్చనుంది. ఈ మేరకు ఓ ప్రకటన చేసే అవకాశం ఉంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

