Droupadi Murmu | సైనాతో కలిసి సరదాగా బ్యాడ్మింటన్ ఆడిన రాష్ట్రపతి ముర్ము.. VIDEO
Droupadi Murmu | నిత్యం అధికారిక కార్యక్రమాలతో బిజీ బిజీగా ఉండే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) కాసేపు సరదాగా సేద తీరారు. రాకెట్ చేతపట్టి బ్యాడ్మింటన్ (Badminton) ఆడారు.
Droupadi Murmu | నిత్యం అధికారిక కార్యక్రమాలతో బిజీ బిజీగా ఉండే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) కాసేపు సరదాగా సేద తీరారు. రాకెట్ చేతపట్టి బ్యాడ్మింటన్ (Badminton) ఆడారు. బుధవారం ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ (Saina Nehwal)తో కలిసి రాష్ట్రపతి భవన్ (Rashtrapati Bhavan)లో ముర్ము సరదాగా బ్యాడ్మింటన్ ఆడారు.
ఇందుకు సంబంధించిన ఫొటోలను, వీడియోని రాష్ట్రపతి అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. ఈ సందర్భంగా మన మహిళా ఆటగాళ్లు ప్రపంచ క్రీడా వేదికలపై మంచి ప్రభావాన్ని చూపుతున్నారని గుర్తు చేశారు. సైనాతో ముర్ము స్నేహపూర్వక మ్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, ‘హర్ స్టోరీ – మై స్టోరీ’ సిరీస్‌లో భాగంగా సైనా నెహ్వాల్ సహా పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు పొందిన పలువురు మహిళా క్రీడాకారులు నేడు రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో ప్రేక్షకులతో సంభాషించనున్నారు.
President Droupadi Murmu’s natural love for sports and games was seen when she played badminton with the much-celebrated player Ms. Saina Nehwal at the Badminton Court in Rashtrapati Bhavan. The President’s inspiring step is in keeping with India’s emergence as a badminton-power… pic.twitter.com/DGjRudbzSc
— President of India (@rashtrapatibhvn) July 10, 2024
#WATCH | President Droupadi Murmu played badminton with ace shuttler Saina Nehwal at the Badminton Court in Rashtrapati Bhavan, Delhi today.
(Video: Rashtrapati Bhavan) pic.twitter.com/sLmFqQSMtk
— ANI (@ANI) July 10, 2024
Also Read..
IIT Placements | ఐఐటీల్లోనూ ప్లేస్మెంట్ల కరువు.. తక్కువ జీతంతోనే రిక్రూట్మెంట్లు
సిద్ధరామయ్య భార్యపై పోలీసులకు ఫిర్యాదు
ముస్లిం మహిళలకూ భరణం.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

