బీజేపీని ఓడించారని అయోధ్య ప్రజలను వేధిస్తున్న కాషాయ మూకలు : కాంగ్రెస్ ఎంపీ
బీజేపీని ఓడించారనే కసితో అయోధ్య ప్రజలను కాషాయ పార్టీ కార్యకర్తలు, నేతలు వేధిస్తున్న తీరు దుర్మార్గమని, అవధ్ ప్రాంత వాసిగా తాను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ అన్నారు.
బీజేపీని ఓడించారనే కసితో అయోధ్య ప్రజలను కాషాయ పార్టీ కార్యకర్తలు, నేతలు వేధిస్తున్న తీరు దుర్మార్గమని, అవధ్ ప్రాంత వాసిగా తాను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ అన్నారు.
బీజేపీ ప్రభుత్వ పెద్దలు, ఆ పార్టీ వ్యవస్ధల వెన్నుదన్నుతో కాషాయ శ్రేణులు స్ధానిక ప్రజలను దూషిస్తున్నారని మండిపడ్డారు. అయోధ్య రాముడి జన్మస్ధలమని, అక్కడ ఆలయ నిర్మాణం జరిగిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు.
ఇవాళ అయోధ్యలో నివసిస్తున్నవారు నాటి రామ రాజ్య వారసులనే విషయం మరువరాదని చెప్పారు. అయోధ్యలో బీజేపీని ఓడించారనే ఒకే కారణంతో రాముడి వారసులను వేధిస్తున్న తీరు, సోషల్ మీడియా వేదికగా అవమానపరుస్తున్న తీరు గర్హనీయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Read More :
Rahul Gandhi | పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి బెయిల్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shreyas Iyer | శ్రేయస్ అయ్యర్ ఔట్‌తో కన్నీళ్లు పెట్టుకున్న మహిళా అభిమాని .. వైరల్‌గా మారిన వీడియో
Zayn Marie | ఆమిర్ ఖాన్ మేనకోడలికి గాయాలు.. పోలీసుల చర్యలపై జైన్ మేరీ ఆగ్రహం
Bala Krishna | ట్రాఫిక్ సమస్యకు బాలకృష్ణ సహకారం.. ఎన్టీఆర్ జ్ఞాపకాలతో ముడిపడిన ఇంటి స్థలాన్ని వదులుకోనున్నారా..!
Jailer 2 | ‘జైలర్ 2’లో యంగ్ రజనీకాంత్ స్పెషల్ ఫ్లాష్‌బ్యాక్.. శివరాజ్‌కుమార్‌తో కలిసి జైలు సీక్వెన్స్ ఉంటుందా?
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో డబుల్ ఎలిమినేషన్.. షాలినిని టార్గెట్ చేసిన ఐదుగురు వైల్డ్‌కార్డులు!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

