చట్టానికి కట్టుబడి పనిచేస్తాం
ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్రలో భారత్ ప్రమేయంపై అమెరికా చేస్తున్న ఆరోపణలపై తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.
- పన్నూ హత్య కుట్రపై ప్రధాని
న్యూఢిల్లీ, డిసెంబర్ 20: ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్రలో భారత్ ప్రమేయంపై అమెరికా చేస్తున్న ఆరోపణలపై తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. తాము చట్టానికి కట్టుబడే పనిచేస్తామని, దీనిపై ఎవరి దగ్గరన్నా సమాచారం ఉంటే దానిని అందిస్తే తప్పక పరిశీలిస్తామని ఆయన పేర్కొన్నారు. బ్రిటన్‌కు చెందిన ఫైనాల్సియల్ టైమ్స్ డైలీతో మోదీ మాట్లాడారు. అమెరికాలో ఖలిస్థానీ ఉగ్రవాది పన్నూను హత్య చేయడానికి భారత ప్రభుత్వ ఉద్యోగి నిఖిల్ గుప్తా విఫల కుట్ర చేశాడని యూఎస్ ఫెడరల్ ప్రాసిక్యూటర్స్ చేస్తున్న ఆరోపణలపై భారత్ ఒక విచారణ కమిటీని నియమించిందన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
HBA1C | 3 నెలల సగటు చక్కెర స్థాయిలను తెలిపే హెచ్‌బీఏ1సీ పరీక్ష నిజమైన ఫలితాలనే ఇస్తుందా..?
Keerthy Suresh | కీర్తి సురేశ్ ‘సత్యవాన్ సావిత్రి’కి ఊహించని ఓపెనింగ్స్.. తొలి రోజే షాక్!
Allu Aravind | అల్లు సినిమాస్‌లో టికెట్ల బ్లాకింగ్‌పై ప్రేక్షకుల ఆగ్రహం.. వెంటనే వీడియో కాల్ చేసిన అల్లు అరవింద్,అక్కడికక్కడే కీలక నిర్ణయం!
Salman Khan | చిరంజీవి, వెంకటేశ్, రామ్ చరణ్, ఎన్టీఆర్ సినిమాల్లో ఛాన్స్ ఇస్తే రెడీ.. టాలీవుడ్ హీరోలపై సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Priyanka Arul | ఓజీ హీరోయిన్ ప్రియాంక మోహన్ సాహసం.. అంధురాలిగా కొత్త అవతారం,బర్త్‌డే పోస్టర్‌తో ఆసక్తి పెంచిన మేకర్స్!
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

