18 ఏండ్లు దాటిన అందరికీ వ్యాక్సిన్.. సుప్రీంకోర్టులో పిల్..!

న్యూఢిల్లీ: పద్దెనిమిది ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ కొవిడ్-19 వ్యాక్సిన్ ఇవ్వాలంటూ ఇవాళ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగినందున ఇది అత్యవసరమని న్యాయవాది రష్మీ సింగ్ తన పిటిషన్లో పేర్కొన్నారు. ప్రత్యేకించి యువకులు, ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న అందరికీ విస్తృతంగా వ్యాక్సినేషన్ అందించాలని, తద్వారా సెకండ్ వేవ్‌లో కరోనా కేసులు ప్రబలకుండా నిలువరించవచ్చని ధర్మాసనానికి పిటిషనర్ నివేదించారు.
18 ఏండ్లకుపైన 45 ఏండ్లకు లోపు వారికి వ్యాక్సిన్ ఇవ్వకుండా తిరస్కరించడం నిరంకుశమని, వివక్షపూరితమని పిటిషనర్ పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ను తిరస్కరించడమంటే జీవించే హక్కును, ఆరోగ్య హక్కును తిరస్కరించడమేనని పిటిషనర్ ధర్మాసనానికి నివేదించారు. కొవిడ్-19 వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సహా పలువురు నిపుణులు డిమాండ్ చేసిన విషయాన్ని కూడా పిటిషనర్ గుర్తుచేశారు.
ఇవికూడా చదవండి..
తెలంగాణలో కొత్తగా 3,840 కరోనా కేసులు
పాదాల పగుళ్లు పోవాలంటే ఈ చిట్కాలు పాటించాలి..!
పండుగకు పుట్టింటికి కూతురు.. కాల్చిచంపిన కన్నతండ్రి..!
సీబీఐ మాజీ చీఫ్ రంజిత్ సిన్హా మృతి
కోడిగుడ్డులో పచ్చసొనను పడేస్తున్నారా.. అయితే ఇది చదవాల్సిందే..!
30 కోట్లతో స్వర్గ సీమను నిర్మించుకున్న కంగనా రనౌత్
కేంద్ర పోలీసు బలగాల్లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

