సెలైన్ స్టాండ్‌తో డాక్టర్‌పై దాడిచేసిన కరోనా రోగి
సెలైన్ స్టాండ్| దవాఖానలో చికిత్స పొందుతున్న ఓ కరోనా రోగి డాక్టర్‌పై దాడికి పాల్పడ్డాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ డాక్టర్ ఐసీయూలో చేరిన ఘటన మహారాష్ట్రలోని అలీబాగ్ ప్రభుత్వ దవాఖానలో జరిగింది. అలీబాగ్ జిల్లా జనరల్ దవాఖానలోని కొవిడ్ సెంటర్లో

ముంబై: దవాఖానలో చికిత్స పొందుతున్న ఓ కరోనా రోగి డాక్టర్‌పై దాడికి పాల్పడ్డాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ డాక్టర్ ఐసీయూలో చేరిన ఘటన మహారాష్ట్రలోని అలీబాగ్ ప్రభుత్వ దవాఖానలో జరిగింది. అలీబాగ్ జిల్లా జనరల్ దవాఖానలోని కొవిడ్ సెంటర్లో 55 ఏండ్ల ఓ వ్యక్తి చికిత్స పొందుతున్నాడు. అయితే నాలుగు రోజుల క్రితం దవాఖానలో చేరాడు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో డ్యూటీలో ఉన్న డాక్టర్‌పై అతడు దాడికి పాల్పడ్డాడు. సెలైన్ స్టాండ్‌తో కొట్టడంతో డాక్టర్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో డాక్టర్ ఐసీయూకి తరలించారు. ప్రస్తుతం ఆ వైద్యుని పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. అయితే డాక్టర్‌పై ఎందుకు దాడి చేశాడనే విషయం తెలియాల్సి ఉందని వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Alibag
- Attack
- Covid Patient
- Doctor
RELATED ARTICLES
తాజా వార్తలు
NHM Employees | ఉరి తాళ్లతో ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన
Ambarkishore jha | బాధితులకు న్యాయం చేయడమే పోలీసుల లక్ష్యం: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
Chandrababu | బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకుంటే మంచిది.. వైసీపీకి చంద్రబాబు హెచ్చరిక
విశ్వామిత్ర చౌహాన్ సేవలు అభినందనీయం : అదనపు కలెక్టర్ వేణుగోపాల్
నోముల రిషితకు రూ.55 వేల ఆర్థిక సాయం
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

