మరాఠా రిజర్వేషన్లపై పార్లమెంటుకే అధికారం!
న్యూఢిల్లీ: 102వ రాజ్యాంగ సవరణ ప్రకారం.. కేవలం పార్లమెంట్‌కు మాత్రమే ఎస్ఈబీసీ (సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల) జాబితాను రూపొందించే అధికారం ఉన్నట్లయితే, మరాఠాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని ఆమోదించకూడదని సుప్రీంకోర్టు మంగళవారం వ్యాఖ్యానించింది. ఎందుకంటే, ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఆ చట్టం రూపొందించే అధికారం లేదని ఈ సందర్భంగా ధర్మాసనం పేర్కొన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

