పార్కింగ్ విషయంలో గొడవ.. ముగ్గురి హత్య
పార్కింగ్ విషయంలో మొదలైన గొడవ చివరకు ముగ్గురి ప్రాణాలు తీసింది. లక్నోలోని సాదత్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న నౌబస్తా ప్రాంతంలోని బ్రాహ్మణి తోలా కాలనీలో సోమవారం ఉదయం 10.30 గంటలకు ఈ ఘటన చోటుచేసుకున్నది. ఖాళీ స్థలంలో కారు పార్కింగ్ చేసే విషయంలో రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. పొరుగింటిలో ఉండే నేవీలో పనిచేసే రిషబ్ శుక్లా తుపాకీతో కాల్పులు జరిపాడు.
లక్నో: పార్కింగ్ విషయంలో మొదలైన గొడవ చివరకు ముగ్గురి ప్రాణాలు తీసింది. లక్నోలోని సాదత్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న నౌబస్తా ప్రాంతంలోని బ్రాహ్మణి తోలా కాలనీలో సోమవారం ఉదయం 10.30 గంటలకు ఈ ఘటన చోటుచేసుకున్నది. ఖాళీ స్థలంలో కారు పార్కింగ్ చేసే విషయంలో రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. పొరుగింటిలో ఉండే నేవీలో పనిచేసే రిషబ్ శుక్లా తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో శివాజీ తివారీ (65), ఆయన సోదరుడు శివేంద్ర తివారీ (55), ఆయన కొడుకు సుయశ్ తివారీ (30) తీవ్రంగా గాయపడి దవాఖానలో చికిత్స పొందుతూ మరణించారు. ఇదే కాల్పుల్లో గాయపడ్డ మరో వ్యక్తి శంభు పరిస్థితి విషమంగా ఉన్నది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

