Jeens | జీన్స్‌తో పర్యావరణానికి ఊహించనంత హాని.. ఒక జత జీన్స్‌తో 2.5 కిలోల కార్బన్డయాక్సైడ్
జీన్స్‌తో పర్యావరణానికి ఊహించనంత హాని కలుగుతున్నదని శాస్త్రవేత్తలు వెల్లడించారు. మారుతున్న ట్రెండ్స్‌కు అనుగుణంగా జీన్స్ ఉత్పత్తి అవుతున్నది.
- ఒక జత జీన్స్‌తో 2.5 కిలోల కార్బన్డయాక్సైడ్ ఉత్పత్తి
- ఇది కారులో 10 కిలోమీటర్లు ప్రయాణించటంతో సమానం
- చైనా వర్సిటీ అధ్యయనంలో వెల్లడి
Jeens | బీజింగ్, ఏప్రిల్ 7: జీన్స్‌తో పర్యావరణానికి ఊహించనంత హాని కలుగుతున్నదని శాస్త్రవేత్తలు వెల్లడించారు. మారుతున్న ట్రెండ్స్‌కు అనుగుణంగా జీన్స్ ఉత్పత్తి అవుతున్నది. దీని ప్రభావంతో కార్బన్ డయాక్సైడ్ భారీ స్థాయిలో వెలువడుతున్నదని పరిశోధకులు తెలిపారు. చైనాలోని గాంగ్‌డాంగ్ యూనివర్సటీ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు జీన్స్ వల్ల కలిగే పర్యావరణ కాలుష్యంపై పరిశోధనలు చేయగా.. ఒక జత జీన్స్ ధరించటం వల్ల 2.5 కిలోల కార్బన్ డయాక్సైడ్ ఉత్పత్తి అవుతున్నదని తేలింది.
అంటే.. పెట్రోల్ కారులో ఒకసారి 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించటంతో సమానం అని వెల్లడించారు. సంప్రదాయ జీన్స్‌తో పోల్చితే ఫాస్ట్ ఫ్యాషన్ జీన్స్ (ట్రెండ్‌కు తగ్గట్టు తయారుచేసి మార్కెట్లోకి విడుదల చేసే జీన్స్) జీన్స్ సగటున 7సార్లు మాత్రమే ధరిస్తున్నారని, దాంతో అదనంగా 11 రెట్లు కాలుష్యం పెరుగుతున్నదని వివరించారు. ఒక రకంగా 95-99 శాతం ఎక్కువ కార్బన్డయాక్సైడ్ ఉత్పత్తి అవుతున్నదని స్పష్టం చేశారు. జీన్స్ వల్ల వెలువడే కార్బన్ డయాక్సైడ్‌లో 48 శాతం ఉతకడం, ఆరబెట్టడం, ఇస్త్రీ చేయడం వల్లే కలుగుతున్నదని పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

