న్యూఢిల్లీ, జూన్ 9: కొత్తగా కొలువైన మోదీ కొత్త క్యాబినెట్ మంత్రుల్లోని ప్రతి ఆరుగురిలో ఒకరు రాజ్యసభ సభ్యులే. క్యాబినెట్లో మొత్తం 12 మంది ఎగువ సభ సభ్యులు.
అలాగే 58 మంది తొలిసారి లోక్సభకు ఎన్నికైన సభ్యులు. సహాయ మంత్రులు రవణీత్ సింగ్ బిట్టు, జార్జి కురియన్లు అటు లోక్సభలో కానీ, ఇటు రాజ్యసభలో కానీ సభ్యులు కారు.