భారతీయులున్న నౌకపై లింపెట్ మైన్స్‌తో దాడి
హొర్ముజ్ జలసంధిలో వరుసగా చమురు నౌకలపై దాడులు కలకలం రేపుతున్నాయి. అక్టోబర్ 30న పనామా జెండాతో ప్రయాణిస్తున్న ఎంటీ లూయిస్ 1 ఆయిల్ ట్యాంకర్‌పై లింపెట్ మైన్స్‌తో దాడి జరిగింది. ఈ నౌకలో 27 మంది భారతీయులున్నారు.
టెహ్రాన్ : హొర్ముజ్ జలసంధిలో వరుసగా చమురు నౌకలపై దాడులు కలకలం రేపుతున్నాయి. అక్టోబర్ 30న పనామా జెండాతో ప్రయాణిస్తున్న ఎంటీ లూయిస్ 1 ఆయిల్ ట్యాంకర్‌పై లింపెట్ మైన్స్‌తో దాడి జరిగింది. ఈ నౌకలో 27 మంది భారతీయులున్నారు.
ఈ దాడిలో నౌక ఇంజిన్ గదిలో మంటలు చెలరేగాయి. అయితే సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. నౌకలోని భారతీయులందరూ సురక్షితంగా బయటపడ్డారని కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

