తీవ్ర రక్తహీనత ఉన్నా.. నలుగురు ఆడశిశువులకు జన్మనిచ్చిన మహిళ

భువనేశ్వర్: ఒడిశాలో ఓ మహిళ ఒకే కాన్పులో నలుగురు ఆడ శిశువులకు జన్మనిచ్చింది. గంజామ్ జిల్లాలోని బంజానగర్ బ్లాక్‌లో ఉండే సారన్‌కుల్ గ్రామానికి చెందిన చాబి నాయక్ ఆ పిల్లలకు జన్మనివ్వడం విశేషం. నిజానికి గర్భం దాల్చిన సమయంలో ఆమె తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో ఉన్నది. ఆమె కండీషన్ సీరియస్‌గా ఉన్న నేపథ్యంలో కటక్‌లోని ఎస్సీబీ మెడికల్ కాలేజీలో చికిత్స అందించారు. అక్కడ నిర్వహించిన రక్త పరీక్షల్లో ఆమెకు తీవ్రమైన రక్తహీనత, పచ్చ కామెర్లు ఉన్నట్లు తేలింది. అయితే ఆ కేసును ఎస్సీబీ డాక్టర్లు సీరియస్‌గా తీసుకున్నారు. గైనకాలజీ, హెమటాలజీ, హెప్టాలజీ శాఖలు.. అయిదుగురి ప్రాణాలను కాపాడేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపెట్టారు. డాక్టర్ తుషార్ కార్ నేతృత్వంలో.. చాబి నాయక్‌కు చికిత్స అందించారు. డాక్టర్ల అద్భుత సహకారం వల్ల.. ఆ మహిళ నలుగురు అమ్మాయిలకు జన్మనిచ్చింది. ఆరోగ్యపరిస్థితి సరిగా లేకున్నా.. నలుగురు పిల్లలను నార్మల్ డెలివరీ పద్ధతిలో కనడం ఆశ్చర్యమే. ప్రస్తుతం తల్లితో పాటు నలుగురు పిల్లలు కూడా క్షేమంగా ఉన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Anaemia
- Chabi Nayak
- Jaundice
- Odisha
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

