బ్రేకింగ్ న్యూస్: ఒడిశాలో రెండు వారాలు కంప్లీట్ లాక్డౌన్
Odisha lockdown: గడిచిన 24 గంటల వ్యవధిలో 10 వేలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. దాంతో కరోనా కట్టడి కోసం ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

భువనేశ్వర్: ఒడిశాలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు గడిచిన 24 గంటల వ్యవధిలోనే అక్కడ 10 వేలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. దాంతో కరోనా కట్టడి కోసం ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా మే 5వ తేదీ నుంచి 19వ తేదీ వరకు 14 రోజులపాటు కఠిన లాక్డౌన్ విధిస్తున్నట్లు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తెలిపారు.
ప్రస్తుతం దేశమంతటా కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా కొనసాగుతున్నదని, ఈ నేపథ్యంలో చైన్‌ను బ్రేక్ చేయడం కోసం లాక్డౌన్ నిర్ణయం తీసుకుకోవాల్సి వచ్చిందని ఒడిశా సీఎం వెల్లడించారు. కాగా, కరోనా మహమ్మారి కట్టడి కోసం ఇప్పటికే కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీల్లో కూడా అక్కడి ప్రభుత్వాలు లాక్డౌన్లు విధించాయి. ఇతర రాష్ట్రాల్లోనూ నైట్ కర్ఫ్యూలు, వీకెండ్ లాక్డౌన్లు కొనసాగుతున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
ఆక్సీజన్ కోసం బైక్ అమ్మేందుకు సిద్ధమైన ఫిదా స్టార్
టోలిగంజ్‌లో కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో వెనుకంజ
సాగర్ ఉప ఎన్నిక ఫలితం.. 4 వేల ఓట్ల మెజార్టీతో భగత్ ముందంజ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road Accident | స్కూటీని తప్పించబోయి చెట్టును ఢీ కొట్టిన కారు..ఆరుగురికి గాయాలు
woman found dead | మహిళ సూసైడ్.. ఇన్సూరెన్స్ కంపెనీ ఉన్నతాధికారి అరెస్ట్
Parvinder Singh Jhota | పర్వీందర్ సింగ్ ఝోటా హత్య కేసు.. డీఎస్పీ సహా డ్రగ్ ఇన్స్పెక్టర్ సస్పెండ్
Arrest | హత్యాయత్నం కేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్
AP News | వైఎస్ జగన్ ఒక క్రిమినల్ లిటిగెంట్.. రాజకీయాల్లో ఇలాంటి వాళ్లు ప్రమాదకరం : చంద్రబాబు
ట్రెండింగ్ వార్తలు
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?

