నాంపల్లి కోర్టుకు సీఎం రేవంత్ హాజరు
కొవిడ్ నిబంధనల ఉల్లంఘన కేసులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం నాంపల్లిలోని ప్ర జాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో తీర్పును సోమవారానికి రిజర్వు చేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నాగార్జునసాగర్ ఉపఎన్నిక సమయంలో కొవి డ్ నిబంధనలను ఉల్లంఘించి ప్రచారంలో పాల్గొన్నారనే ఆరోపణల మీద రేవంత్‌రెడ్డిపై 2021లో నల్గొండ జిల్లాలోని పెద్దవూర పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో పోలీసులు 2023లో చార్జ్‌షీట్‌ను దాఖలు చేశారు.
-
కొవిడ్ నిబంధనల ఉల్లంఘన కేసులో తీర్పు వాయిదా
నాంపల్లి క్రిమినల్ కోర్టులు, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): కొవిడ్ నిబంధనల ఉల్లంఘన కేసులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం నాంపల్లిలోని ప్ర జాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో తీర్పును సోమవారానికి రిజర్వు చేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నాగార్జునసాగర్ ఉపఎన్నిక సమయంలో కొవి డ్ నిబంధనలను ఉల్లంఘించి ప్రచారంలో పాల్గొన్నారనే ఆరోపణల మీద రేవంత్‌రెడ్డిపై 2021లో నల్గొండ జిల్లాలోని పెద్దవూర పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో పోలీసులు 2023లో చార్జ్‌షీట్‌ను దాఖలు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

