బూస్టర్ డోస్‌లో.. వ్యాక్సిన్ మిక్స్ లేదు

న్యూఢిల్లీ: దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి, కొత్త కరోనా వేరియంట్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో బూస్టర్ డోస్‌పై చర్చ జరుగుతున్నది. కాగా, ముందు జాగ్రత్త డోసుగా కేంద్రంగా పేర్కొంటున్న మూడో డోసులో ఎలాంటి మిక్స్ అండ్ మ్యాచ్ వ్యాక్సిన్లు ఉండవని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సీనియర్ వర్గాలు తెలిపాయి. కోవిషీల్డ్ లేదా కోవాగ్జిన్ టీకా మొదటి, రెండో డోసు తీసుకున్న వ్యక్తులకు మూడో డోసుగా వాటినే ఇస్తారని పేర్కొన్నాయి. అయితే రెండో, మూడో డోసు మధ్య 9-12 నెలల గ్యాప్ అన్నది కీలక అంశమని వెల్లడించారు.
ఆరోగ్య, ఫ్రంట్‌లైన్ కార్యకర్తలు, అనారోగ్య సమస్యలున్న సీనియర్ సిటిజన్స్‌కు తొలుత బూస్టర్ డోస్ వేస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రికాషనరీ డోసు ప్రక్రియ జనవరి 10 నుంచి ప్రారంభమవుతుందన్నారు. సోమవారం సమావేశం కానున్న నిఫుణుల కమిటీ దీనిపై తుది నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్‌కు దీప్కే కౌంటర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

