అంబానీ ఇంట పెళ్లి అంటే మాటలా.. ముఖేశ్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీ-వెడ్డింగ్ కార్యక్రమంలో ముఖేశ్ భార్య నీతా అంబానీ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.
ఆమె ధరించిన ఎమరాల్డ్- డైమండ్ నెక్లెస్ ధర ఏకంగా రూ.500 కోట్లు. ఇక చెవిదుద్దులు, చేతి ఉంగరాలు, ఇతర ఆభరణాలు అదనం.