NIA | కోల్‌కతా: జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) శుక్రవారం మరోసారి ఎనిమిది మంది తృణమూల్ కాంగ్రెస్ నే తలకు సమన్లు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్‌లోని పూర్బ మేదినీపూర్ జి ల్లా, భూపతి నగర్లో 2022లో జరిగిన పేలుళ్ల కేసులో దర్యాప్తునకు ఈ నెల 28న హాజరుకావాలని వీరికి గ తంలో సమన్లు ఇచ్చింది.
కానీ వీరు గైర్హాజరవడంతో శనివారం ఉదయం 11 గంటలకు న్యూ టౌన్‌లోని ఎన్ఐఏ కార్యాలయంలో హాజరవ్వాలని తాజాగా సమన్లను జారీ చేసింది.