కోతల భయంతో కొత్త నైపుణ్యాలు
నైపుణ్యాలు పెంచుకోవడం నేటి పోటీ ప్రపంచంలో తప్పనిసరి. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ శిక్షణ సంస్థ ఇమార్టికస్ లెర్నింగ్.
న్యూఢిల్లీ, జనవరి 24: నైపుణ్యాలు పెంచుకోవడం నేటి పోటీ ప్రపంచంలో తప్పనిసరి. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ శిక్షణ సంస్థ ఇమార్టికస్ లెర్నింగ్.. ప్రొఫెషనల్స్ సామర్థ్యాన్ని విశ్లేషించి ఒక నివేదికను వెలువరించింది. దీని ప్రకారం గత ఏడాది కొత్త నైపుణ్యాలు నేర్చుకునేవారి సంఖ్య 70 శాతం పెరిగిందని వెల్లడైంది. డిజిటలైజేషన్, సైప్లె చైన్ మేనేజ్మెంట్లో ప్రతిభ కలిగి ఉండాల్సి రావడం, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, ఆర్థిక సేవలు, సైబర్ భద్రత వంటి కారణాల వల్ల చాలా మంది కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా టెక్ ఉద్యోగాల కోత కొనసాగుతుండటంతో ఈ అవసరం మరింత పెరుగుతున్నది. టైర్ 1, టైర్ 2 నగరాల్లో ఈ సంఖ్య పెరుగుతున్నదని నివేదిక తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- New skills
- skills
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

