కొత్త తరం ఆకాశ్ క్షిపణి సక్సెస్

బాలాసోర్/హైదరాబాద్, జూలై 21(నమస్తే తెలంగాణ): కొత్త తరం ఆకాశ్ క్షిపణిని(ఆకాశ్-ఎన్జీ) బుధవారం ఒడిశా తీరంలో విజయవంతంగా పరీక్షించారు. మధ్యాహ్నం 12.45 గంటలకు ఈ ప్రయోగం నిర్వహించారు. నిర్దేశించిన లక్ష్యాలను ఆకాశ్ విజయవంతంగా ఛేదించింది. గాల్లోని లక్ష్యాలను ఛేదించేందుకు భూమిపై నుంచి ప్రయోగించడానికి అభివృద్ధి చేసిన క్షిపణి వ్యవస్థ ఇది. ఆకాశ్ క్షిపణిని హైదరాబాద్‌కు చెందిన డీఆర్డీఎల్ తయారు చేసింది.భారత వాయుసేనకు ఈ క్షిపణి మరింత శక్తినిస్తుందని డీఆర్డీవో చైర్మన్ సతీశ్ రెడ్డి అన్నారు. మరోవైపు, ఆత్మనిర్భర భారత్‌లో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ‘యుద్ధట్యాంకుల విధ్వంసక క్షిపణి’ని డీఆర్డీవో బుధవారం విజయవంతంగా పరీక్షించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- akash missile
- DRDO
- Odisha
RELATED ARTICLES
తాజా వార్తలు
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

