Home
National
Nestle India Responded On Friday To Social Media Posts Claiming There Were Worms In Maggi
మ్యాగీలో పురుగులు లేవు.. ఆరోపణలపై నెస్లే ఇండియా
మ్యాగీలో పురుగులు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులపై నెస్లే ఇండియా సంస్థ శుక్రవారం స్పందించింది.
న్యూఢిల్లీ, జూన్ 13: మ్యాగీలో పురుగులు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులపై నెస్లే ఇండియా సంస్థ శుక్రవారం స్పందించింది. అవన్నీ నిరాధార ఆరోపణలని కొట్టి పారేసింది. తాను కొన్న మ్యాగీలో పురుగులు ఉన్నాయంటూ ఓ నెటిజన్ చేసిన పోస్టుపై ఎఫ్ఎస్ఎస్ఏఐ సంస్థ నెస్లే ఇండియా నుంచి వివరణ కోరింది. నెస్లే ఇండియా.. ‘మా ఉత్పత్తులు ఎఫ్ఎస్ఎస్ఏఐ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయి.
ఆ పోస్టు చేసిన వ్యక్తి నుంచి నమూనాలు సేకరించేందుకు ప్రయత్నించాం. కానీ అతను స్పందించలేదు. ఆ బ్యాచ్కు సంబంధించిన ఉత్పత్తులన్నింటినీ టెస్టులకు పంపించగా.. ఎలాంటి ప్రమాణ లోపాలు లేవని రిపోర్టు వచ్చింది’ అంటూ నెస్లే ఇండియా కస్టమర్లకు వివరణ ఇచ్చింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

