Home
National
Nc Chief Farooq Abdullah Withdraws His Name For Consideration As Joint Oppositions Presidential Candidate
రాష్ట్రపతి పోటీ నుంచి తప్పుకున్న ఫారూక్ అబ్దుల్లా
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నిక పోటీ నుంచి తప్పుకున్నట్లు ఎన్సీ నేత ఫారూక్ అబ్దుల్లా తెలిపారు. విపక్షాల సంయుక్త అభ్యర్థి జాబితా నుంచి తన పేరును తొలగిస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్ చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉందని, ఇలాంటి సమయంలో తాను అక్కడే ఉండడం ముఖ్యమని ఫారూక్ తెలిపారు. తనకు మునుముందు యాక్టివ్ రాజకీయాలు ఎంతో ఉన్నాయని, జమ్మూకశ్మీర్ కోసం మరింత పాజిటివ్ సేవ చేయాల్సిన అవసరం ఉందన్నారు.తన పేరును ప్రతిపాదించిన మమతా బెనర్జీకి కృతజ్ఞతలు చెబుతున్నట్లు ప్రకటనలో తెలిపారు. తనకు మద్దతు ఇచ్చిన సీనియర్ నేతలకు కూడా ఆయన థ్యాంక్స్ చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికకు విపక్ష అభ్యర్థిగా మర్యాదపూర్వకంగా తప్పుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఢిల్లీలో నిరసనలు.. తెలంగాణలో కేసులా?
మంటగలిసిన పేగుబంధం.. ఆరేండ్ల చిన్నారి కూతురును హుస్సేన్‌సాగర్‌లోకి విసిరిన మహిళ
ఓటర్ల మొగ్గు.. బీఆర్ఎస్ వైపు.. చాణక్య స్ట్రాటజీస్ ఎండీ ముకేశ్
వారంలోగా భూసేకరణ చేసి పరిహారమివ్వండి.. అమలుచేయకుంటే కోర్టు ధిక్కరణ చర్యలు తప్పవు
ముగిసిన స్పీకర్ ప్రసాద్‌కుమార్ బృందం యూరప్ పర్యటన
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

