HomeNationalNavy Successfully Test Fires Brahmos Missile In Bay Of Bengal
బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతం
భారత నావికా దశం బ్రహ్మోస్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. బంగాళాఖాతంలోని ఒక యుద్ధ నౌక నుంచి ఈ క్షిపణిని పరీక్షించామని, నిర్దేశిత లక్ష్యాలను విజయవంతంగా ఛేదించినట్టు నావికాదళం ప్రతినిధి బుధవారం తెలిపారు.
న్యూఢిల్లీ, నవంబర్ 1: భారత నావికా దశం బ్రహ్మోస్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. బంగాళాఖాతంలోని ఒక యుద్ధ నౌక నుంచి ఈ క్షిపణిని పరీక్షించామని, నిర్దేశిత లక్ష్యాలను విజయవంతంగా ఛేదించినట్టు నావికాదళం ప్రతినిధి బుధవారం తెలిపారు.