VK Pandian | సీఎంవోలో నివేదికలు మాయం.. నవీన్ పట్నాయక్ మాజీ సహాయకుడికి పోలీస్ సమన్లు
VK Pandian | ఒడిశాలో చాలా కాలం అధికారంలో ఉన్న బీజు జనతా దళ్ (బీజేడీ) ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) నుంచి రెండు విచారణ కమిషన్ నివేదికలు మాయమైనట్లు ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆరోపించింది.
భువనేశ్వర్: ఒడిశాలో చాలా కాలం అధికారంలో ఉన్న బీజు జనతా దళ్ (బీజేడీ) ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) నుంచి రెండు విచారణ కమిషన్ నివేదికలు మాయమైనట్లు ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆరోపించింది. (VK Pandian) ఈ నేపథ్యంలో మాజీ సీఎం నవీన్ పట్నాయక్ మాజీ వ్యక్తిగత కార్యదర్శి వీకే పాండియన్‌కు ఒడిశా పోలీసులు బుధవారం సమన్లు జారీ చేశారు.
కాగా, సీఎంవో నుంచి రెండు కమిషన్ నివేదికల మాయంపై దర్యాప్తు కోసం జూలై 25న 11 గంటలకు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) ముందు పాండియన్ హాజరుకావాలని ఆ నోటీసులో ఆదేశించారు. అలాగే ఈ కేసుతో సంబంధం ఉన్న ఆయన వద్ద లేదా ఆయన ఆధీనంలో ఉన్న పత్రాలు, రికార్డులు, ఎలక్ట్రానిక్ పరికరాలు లేదా ఇతర సామాగ్రిని వెంట తీసుకురావాలని కూడా అందులో పేర్కొన్నారు. పలాస్పల్లిలోని పాండియన్ నివాసానికి ఈ సమన్లు పంపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- CMO
- ex-aide
- Missing
- Naveen Patnaik
RELATED ARTICLES
తాజా వార్తలు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

