Maha Kumbh: త్రివేణి సంగమంకు నాగ సాధువులు.. ఇవాళ 12 గంటల వరకే 4.34 కోట్ల మంది స్నానాలు
Maha Kumbh: త్రివేణి ఘాట్లకు నాగ సాధువులు చేరుకున్నారు. అకాడాలు కూడా కుంభమేళాలో అమృత స్నానాలు ఆచరిస్తున్నాయి. భారీ సంఖ్యలో సాధువులు ఘాట్లకు వెళ్తున్నారు. ఇవాళ ఒక్క రోజే మధ్యాహ్నం 12 గంటల వరకు 4 కోట్ల మందికిపైగా స్నానం చేశారు.
ప్రయాగ్‌రాజ్: త్రివేణి సంగమంలో అమృత స్నానాలు కొనసాగుతున్నాయి. కుంభమేళాలో(Maha Kumbh) ఇవాళ తెల్లవారుజామున జరిగిన తొక్కిసలాట తర్వాత.. మధ్యాహ్నం అకాడాలు, సాధువులు పుణ్య స్నానాలకు వెళ్తున్నారు. భారీ సంఖ్యలో నాగ సాధువులు కూడా అమృత స్నానానికి వెళ్లారు. స్నాన ఘట్ల వద్ద నాగ సాధువులు విన్యాసాలు చేశారు. వివిధ అకాడాలకు చెందిన స్వామీజీలు, భక్తులు .. త్రివేణి సంగమంలో స్నానం ఆచరిస్తున్నారు.
#WATCH | #KumbhOfTogetherness | Prayagraj, UP | Naga sadhus head towards Triveni Sangam for the Amrit Snan on the occasion of Mauni Amavasya. pic.twitter.com/ghxBdRbZ0i
— ANI (@ANI) January 29, 2025
ఇవాళ మధ్యాహ్నం 12 గంటల వరకే సుమారు 4.34 కోట్ల మంది అమృత స్నానం చేసినట్లు అధికారులు చెబుతున్నారు. మౌనీ అమావాస్య సందర్భంగా ఇవాళ ప్రయాగ్‌రాజ్ కుంభమేళాకు జనం పోటెత్తారు. రాత్రి వరకు పది కోట్ల మంది స్నానం చేసే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. తెల్లవారుజామున జరిగిన విషాద తొక్కిసలాట ఘటన పట్ల ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలను ఆదుకోనున్నట్లు చెప్పారు.
#MahaKumbh2025 | Prayagraj, UP: Drone visuals from the Ghats of Triveni as a huge number of devotees reach for the Amrit Snan on the occasion of Mauni Amavasya.
As of 12 pm today, about 4.24 crore devotees have taken a holy dip. The total number of devotees who have taken a holy… pic.twitter.com/vOAAnlAhOm
— ANI (@ANI) January 29, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

