హైదరాబాద్ : స్వీట్స్ లేని పండగను మనం ఊహించలేం. దీపాల పండగ దీపావళి (Diwali Celebrations) అంటే సౌత్‌లో స్వీట్ల జాతరే. నోరు తీపిచేసుకుని కొత్త బట్టలతో బాణాసంచా మోతలతో దివాళీ హంగామా అంతా ఇంతా కాదు.
ఇక దక్షిణాదిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, కేరళ వంటి రాష్ట్రాల్లో ఆధ్యాత్మికతతో పాటు సంప్రదాయ స్వీట్లతో పండగను ఆస్వాదిస్తారు. స్వీట్ షాపుల నుంచి ఇష్టమైన స్వీట్స్ తెచ్చుకోవడంంతో పాటు చాలా మంది ఇండ్లలోనూ దివాళీ సీజన్లో స్వీట్స్‌ను తయారుచేస్తుంటారు. ఇక ఈ పండగ సీజన్లో సంప్రదాయ సౌత్ ఇండియన్ స్వీట్స్ ఏంటో చూద్దాం..
తీపిగవ్వలు
కజ్జికాయలు
మైసూర్‌పాక్
బాదుషా
జాంగ్రి
అధిరసం
చంద్రహార
Read More :