Home
National
Mount Erebus Located In The Interior Of Antarctica Is Different From Other Volcanoes On Earth
19 కోట్ల బంగారు ధూళి గాల్లోకి!.. వెదజల్లుతున్న అగ్ని పర్వతం
అంటార్కిటికా లోతట్టు ప్రాంతంలో ఉండే ఎరెబస్ పర్వతం భూమిపై ఉన్న ఇతర అగ్ని పర్వతాల కన్నా భిన్నమైంది.
న్యూఢిల్లీ: అంటార్కిటికా లోతట్టు ప్రాంతంలో ఉండే ఎరెబస్ పర్వతం భూమిపై ఉన్న ఇతర అగ్ని పర్వతాల కన్నా భిన్నమైంది. శాశ్వత లావా సరస్సు కలిగిన ఈ పర్వతం వాతావరణంలోకి స్వచ్ఛమైన బంగారు పలుకులను వెదజల్లడమే ఇందుకు కారణం. 1991లో జరిగిన ఒక అధ్యయనం జియోఫిజికల్ రిసెర్చ్ లెటర్స్‌లో ప్రచురితమైంది. దాని ప్రకారం ఈ పర్వతం ప్రతి రోజూ 80 గ్రాముల సూక్ష్మ బంగారు రేణువులను విడుదల చేస్తుంది.
ప్రస్తుత పసిడి ధరల ప్రకారం ఈ పర్వతం ప్రతి రోజూ సుమారు రూ.5.66 లక్షలు లేదా సంవత్సరానికి రూ.18.9 కోట్లకు పైగా విలువైన బంగారాన్ని వెదజల్లుతుంది. ఈ అగ్ని పర్వతం నిరంతరం తన లావా సరస్సు నుంచి విడుదల చేసే వాయువుల్లో ఈ బంగారు రేణువులను గుర్తించారు. ఈ బంగారు రేణువులు ఏర్పడటానికి కచ్చితమైన కారణం ఇంకా అంతు చిక్కకుండా ఉంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

