Home
National
Modi Receives Prime Minister Of Denmark Mette Frederiksen At Rashtrapati Bhawan In Delhi
డెన్మార్క్ ప్రధానికి ఢిల్లీలో ఘన స్వాగతం

న్యూఢిల్లీ: డెన్మార్ ప్రధాని మెట్టె ఫ్రెడెరిక్సన్కు ఇవాళ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఘన స్వాగతం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ.. డెన్మార్క్ ప్రధానికి స్వాగతం పలికారు. ఆ తర్వాత ఆమెకు గౌరవ వందనం లభించింది. ఫ్రెడెరిక్సన్ మూడు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చారు. ప్రధాని మోదీ, రాష్ట్రపతి కోవిడ్‌తో ఆమె ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు. భారత్‌ను సన్నిహిత భాగస్వామిగా గుర్తిస్తామని ఫ్రెడెరిక్సన్ తెలిపారు. డెన్మార్క్-భారత్ ద్వైపాక్షిక సంబంధాల్లో ఈ పర్యటన ఓ మైలురాయిగా మిగులుతుందని ఆమె చెప్పారు. రాజ్‌ఘాట్ వద్ద మహాత్ముడికి పుష్ప నివాళి అర్పించారామె.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

