మీరట్ పేరును గాడ్సే నగర్‌గా మార్చుతాం
తమకు అధికారం దక్కితే మీరట్ పేరును నాథూరామ్ గాడ్సే నగర్‌గా మార్చుతామని హిందూ మహాసభ తెలిపింది. త్వరలో జరుగనున్న మీరట్ నగర సంస్థ ఎన్నికల్లో
- హిందూ మహాసభ వెల్లడి
మీరట్ (ఉత్తరప్రదేశ్), నవంబర్ 22: తమకు అధికారం దక్కితే మీరట్ పేరును నాథూరామ్ గాడ్సే నగర్‌గా మార్చుతామని హిందూ మహాసభ తెలిపింది. త్వరలో జరుగనున్న మీరట్ నగర సంస్థ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని వెల్లడించింది.
ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థులు గెలిచి, మేయర్ పీఠం దక్కితే ముస్లిం పేర్లున్న ప్రాంతాలకు హిందువుల్లోని ప్రముఖుల పేర్లు పెడుతామని పేర్కొన్నది. తమది హిందుత్వ భావాజాలమని చెప్పుకునే బీజేపీ, శివసేన ప్రస్తుతం ఆ భావాజాలాన్ని వదిలేశాయని హిందూ మహాసభ విమర్శించింది. దేశాన్ని ‘హిందూ దేశం’గా మార్చడమే తమ ప్రథమ ప్రాధాన్యమని, తర్వాత ప్రతి హిందువు గో మాతను పరిరక్షించేలా చూడటం రెండో ప్రాధాన్యమని మ్యానిఫెస్టోలో పేర్కొన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

