Massive fire breaks | విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల కంపెనీలో భారీ అగ్నిప్రమాదం
Massive fire breaks | ఛత్తీస్గఢ్ (Chhattisgarh) రాష్ట్రంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
Massive fire breaks | ఛత్తీస్గఢ్ (Chhattisgarh) రాష్ట్రంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రాయ్పూర్ (Raipur)లోని కోటా ప్రాంతంలో గల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల కంపెనీలో శుక్రవారం మధ్యాహ్నం సమయంలో భారీగా మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతుండటంతో ఆ పరిసర ప్రాంతాల్లో నల్లటి పొగ కమ్మేసింది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక దళాలు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ఘటనలో ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
#WATCH | Massive fire breaks out in a power distribution company in Raipur’s Kota area; police and firefighters present on the spot #Chhattisgarh pic.twitter.com/Sr86gmFmEL
— ANI (@ANI) April 5, 2024
Also Read..
Chidambaram | గత పదేళ్ల మోదీ పాలనలో అన్ని రంగాల్లోనూ విధ్వంసమే : చిదంబరం
Election Manifesto | సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన కాంగ్రెస్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

