తల్లిదండ్రులతో గొడవపడుతున్న అన్నను చంపిన తమ్ముడు
అన్నను చంపిన తమ్ముడు| మద్యం తాగివచ్చి తల్లిదండ్రులతో గొడవపడుతున్నాడని అన్నను చంపాడో తమ్ముడు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన చంద్రశేఖర్ బదాఖల్, గణేశ్ అన్నాదమ్ముళ్లు. 34 చంద్రశేఖర్‌కు వివాహం కాలేదు.

నాగ్‌పూర్: మద్యం తాగివచ్చి తల్లిదండ్రులతో గొడవపడుతున్నాడని అన్నను చంపాడో తమ్ముడు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన చంద్రశేఖర్ బదాఖల్, గణేశ్ అన్నాదమ్ముళ్లు. 34 చంద్రశేఖర్‌కు వివాహం కాలేదు. నాగ్‌పూర్‌లోని ఓ పేలుడు పదార్థాల తయారీ పరిశ్రమలో ఆయన పనిచేస్తున్న ఆయన తాగుడుకు బానిసయ్యాడు. ఈ క్రమంలో ప్రతిరోజు తల్లిదండ్రులతో గొడవపడుతున్నాడు. దీంతో ఓపిక నషించిన గణేశ్.. చంద్రశేఖర్‌తో పోట్లాడాడని.. ఆవేశంలో అతడిని హత్యచేశాడని పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేశామన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | వీరప్పన్‌ను అటవీశాఖ మంత్రిని చేస్తే ఎలా ఉంటదో.. భూములు అమ్మే బ్రోకర్ రేవంత్ రెడ్డిని సీఎం చేస్తే అలానే ఉంది : కేటీఆర్
Chief Minister Vijay | ముఖ్యమంత్రి విజయ్‌కి పూలు ఇచ్చి ప్రపోజ్ చేసిన చిన్నారి.. వీడియో వైరల్!
Polio | ప్రపంచంలో ఇప్పటికీ కొన్ని దేశాల్లో వ్యాప్తి చెందుతున్న పోలియో.. కారణాలేమిటి..?
Abdul El-Sayed: అమెరికాలో కొత్త చరిత్ర.. తొలి ముస్లిం సేనేటర్గా అబ్దుల్ ఎల్ సయ్యద్ ఎన్నిక
Ranabaali | మిక్స్డ్ టాక్‌ను తట్టుకుని నిలబడిన ‘రణబాలి’.. బాక్సాఫీస్ వద్ద రూ.82 కోట్ల గ్రాస్ కలెక్షన్లు!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

