Delhi Metro | ఢిల్లీ మెట్రోలో ఘర్షణ.. పెద్దాయనపై చేయి చేసుకున్న తోటి ప్రయాణికుడు.. VIDEO
Delhi Metro | పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో వెళ్తున్నప్పుడు అప్పుడప్పుడూ సరదా సంఘటనలు జరుగుతుంటాయి. చిన్నచిన్న కారణాలకే కొందరు గొడవపడుతుంటారు. ముఖ్యంగా ఢిల్లీ మెట్రో (Delhi Metro)లో ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మరో వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది.
Delhi Metro | పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో వెళ్తున్నప్పుడు అప్పుడప్పుడూ సరదా సంఘటనలు జరుగుతుంటాయి. చిన్నచిన్న కారణాలకే కొందరు గొడవపడుతుంటారు. ముఖ్యంగా ఢిల్లీ మెట్రో (Delhi Metro)లో ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ మెట్రోలో ప్రయాణీకుల చేష్టలు, అసభ్యకర ప్రవర్తనలు, డ్యాన్స్ రీల్స్ వంటి వింత పోకడలకు సంబంధించిన వీడియోలు (Viral Video) తరచూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా మరో వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో ఓ పెద్దాయన (elderly person)పై తోటి ప్రయాణికుడు దురుసగా ప్రవర్తించాడు.
రైలు కోచ్‌లో నిలబడ్డ ఓ వృద్ధ ప్రయాణికుడిపై తోటి వ్యక్తి వాగ్వాదానికి దిగుతాడు. అనంతరం ఆ పెద్దాయనపై దాడి చేస్తాడు. దీంతో తోటి ప్రయాణికులు జోక్యం చేసుకొని పెద్దాయనకు సాయం చేస్తారు. దాడి చేసిన వ్యక్తిని దూరంగా నెడతారు. అంతా కలిసి అతడిని పట్టుకొని కొడతారు. అయితే, అక్కడ గొడవ ఎందుకు చోటు చేసుకుందో మాత్రం తెలియారాలేదు. ఈ గొడవకు సంబంధించిన వీడియో మాత్రం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
Also Read..
Czech Influencer | మిలియన్ డాలర్ల సొమ్మును హెలికాఫ్టర్ ద్వారా జారవిడిచిన ఇన్ఫ్లుయెన్సర్.. వీడియో
Andhra Pradesh | చిక్‌బళ్లాపూర్‌లో రోడ్డు ప్రమాదం.. 12 మంది ఏపీ వాసులు దుర్మరణం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

