వరదలో సెల్ఫీలు దిగుతూ.. నీళ్లలో మునిగిపోయి..!
Man drowned in rain water: పుల్ ప్రహ్లాద్పూర్ ఏరియాకు చెందిన ఒక వ్యక్తి రైల్వే అండర్ పాస్లో నిలిచిన నీళ్ల మధ్య సెల్ఫీలు దిగాడు. ఇంతలో వరద పెరిగిపోవడంతో నీళ్లలో

న్యూఢిల్లీ: ఈ మధ్య సెల్ఫీల పిచ్చితో చాలా మంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ప్రమాదకర ప్రదేశాల్లో సెల్ఫీల కోసం సాహసాలు చేసి ప్రమాదాలకు బలవుతున్నారు. తాజాగా ఢిల్లీలో కూడా పుల్ ప్రహ్లాద్పూర్ ఏరియాకు చెందిన ఒక వ్యక్తి రైల్వే అండర్ పాస్లో నిలిచిన నీళ్ల మధ్య సెల్ఫీలు దిగాడు. ఇంతలో వరద పెరిగిపోవడంతో నీళ్లలో మునిగిపోయాడు. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనా ప్రాంతానికి చేరుకుని గల్లంతైన వ్యక్తి కోసం గాలించగా మృతదేహం లభ్యమైంది.
మృతుడు జైతాపూర్కు చెందిన రవి చౌతలాగా గుర్తించారు. ఈ మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చేటుచేసుకుంది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

