No Confidence Motion | ప్రధాని సభలోకి వస్తే ఏమవుతుంది..ఆయన ఏమైనా పరమాత్ముడా..? : మల్లికార్జున్ ఖర్గే
ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి (No Confidence Motion) రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. సభలో ఖర్గే మాట్లాడుతుండగా పాలక పక్ష ఎంపీలు నినాదాలతో హోరెత్తించడంతో ఓ దశలో ఖర్గే సహనం కోల్పోయారు.
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి (No Confidence Motion) రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. సభలో ఖర్గే మాట్లాడుతుండగా పాలక పక్ష ఎంపీలు నినాదాలతో హోరెత్తించడంతో ఓ దశలో ఖర్గే సహనం కోల్పోయారు. సభ్యులు అదే పనిగా నినాదాలు చేస్తుండటంతో ఆయన ఒకింత ఆగ్రహానికి లోనయ్యారు.
ప్రధాని సభలోకి వస్తే ఏమవుతుంది..ఆయన ఏమైనా దేవుడా..ఆయన పరమాత్ముడు కాదని ఖర్గే వ్యాఖ్యానించారు. కాగా అవిశ్వాస తీర్మానంపై రెండు రోజులుగా సాగిన చర్చకు ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు సమాధానం ఇవ్వనున్నారు. మణిపూర్ హింసాకాండపై మోదీ సర్కార్‌ను దోషిగా నిలబెట్టే ఉద్దేశంతో విపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి.
అవిశ్వాస తీర్మానం సందర్భంగా జరిగిన చర్చలో విపక్ష నేతలు మోదీ సర్కార్‌పై తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. మణిపూర్‌లో భారత మాతను బీజేపీ హత్య చేసిందని, డబుల్ ఇంజిన్ సర్కార్ నిర్వాకం ఇదేనని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విమర్శించారు. రెండు నెలలుగా మణిపూర్ భగ్గుమంటే ప్రధాని మోదీ కనీసం రాష్ట్రాన్ని సందర్శించలేదని దుయ్యబట్టారు.
Read More :
Brij Bhushan Singh | లైంగిక ఉద్దేశం లేకుండా స్త్రీని కౌగలించుకోవడం నేరం కాదు: బ్రిజ్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

