I Am Malala: మలాలా బుక్ ఎందుకు చదువుతున్నారు? ఓ గ్రూపుపై వీహెచ్‌పీ కార్యకర్తల దాడి
I Am Malala: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసుఫ్‌జాయి జీవిత కథకు చెందిన ఐయామ్ మలాలా బుక్ రీడింగ్ ఈవెంట్ హింసాత్మకంగా మారింది. అహ్మదాబాద్‌లో ఆ పుసక్తం చదువుతున్న వారిపై హిందుత్వ కార్యకర్తలు దాడి చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు ముగ్గుర్ని అరెస్టు చేశారు.
అహ్మదాబాద్: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసుఫ్‌జాయి జీవిత కథకు చెందిన ‘ఐయామ్ మలాలా'(I Am Malala) బుక్ రీడింగ్ ఈవెంట్ హింసాత్మకంగా మారింది. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌లో ఆ పుసక్తం చదువుతున్న వారిపై హిందుత్వ కార్యకర్తలు దాడి చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు బుక్ చేశారు. నగరంలోని వస్త్రాపూర్ గార్డెన్లో మలాలా పుస్తక పఠనం జరిగింది. అయితే దాడి కేసులో ముగ్గుర్ని అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. సుమారు 20 మందితో కూడిన ఓ గ్రూపు వస్త్రాపూర్ గార్డెన్లో మలాలా జీవితకథ పుస్తకాన్ని చదివేందుకు గమ్మికూడారని, అయితే పబ్లిక్ గార్డెన్లో పఠనం జరిగిన తర్వాత వారిపై సుమారు 20 మందితో కూడిన సాయుధ గ్రూపు దాడి చేసినట్లు పోలీసులు చెప్పారు. భజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు ఆ బుక్ రీడింగ్ గ్రూపుపై దాడి చేసిటన్లు గుర్తించారు. ఆ పుస్తకాన్నే ఎందుకు ఎంచుకున్నారన్న కోణంలో ఆ అటాక్ జరిగినట్లు భావిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

