Maharashtra Exit Polls | మహారాష్ట్రలో మహాయుతి కూటమిదే గెలుపు!.. ఎగ్జిట్‌పోల్స్ అంచనా
Maharashtra Exit Polls | మహారాష్ట్రలో మహాయుతి కూటమి రెండోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని మెజారిటీ ఎగ్జిట్‌పోల్స్ అంచనా వేశాయి. అయితే ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి (కూటమి) గట్టి పోటీ ఇస్తుందని మరికొన్ని సర్వేలు తెలిపాయి.
ముంబై: మహారాష్ట్రలో మహాయుతి కూటమి రెండోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని మెజారిటీ ఎగ్జిట్‌పోల్స్ అంచనా వేశాయి. (Maharashtra Exit Polls) అయితే ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి (కూటమి) గట్టి పోటీ ఇస్తుందని మరికొన్ని సర్వేలు తెలిపాయి. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు బుధవారం పోలింగ్ జరిగింది. నవంబర్ 23న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు.
కాగా, బీజేపీ, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీతో కూడిన మహాయుతికి 150 నుంచి 170 సీట్లు వస్తాయని మ్యాట్రిజ్ అంచనా వేసింది. కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ), శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ) కూటమి 110 నుంచి 130 సీట్లు గెలుస్తుందని పేర్కొంది.
పీపుల్స్ పల్స్ కూడా మహాయుతి గెలుస్తుందని అంచనా వేసింది. ఈ కూటమికి 175–195 మధ్య సీట్లు వస్తాయని తెలిపింది. ఎంవీఏ కూటమికి 85–112 సీట్లు రావచ్చని అంచనా వేసింది.
మరోవైపు అధికార కూటమి 152–160 సీట్లు సాధిస్తుందని చాణక్య అంచనా వేసింది. ఎంవీఏ కూటమి 130-138 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

