Home
National
Madhubani Collectorate Property Set For Court Ordered Auction On November 26 Over Unpaid Dues
బీహార్‌లో కలెక్టరేట్ భవనం వేలం
బీజేపీ పాలిత బీహార్‌లోని మధుబని జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని 10 కట్టాల భూమి, దానిపై నిర్మించిన రెండు అంతస్తుల భవనాన్ని ఈ నెల 26న వేలం వేయబోతున్నారు.
- ప్రైవేట్ సంస్థకు బాకీ చెల్లించని బీజేపీ సర్కార్
పాట్నా : బీజేపీ పాలిత బీహార్‌లోని మధుబని జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని 10 కట్టాల భూమి, దానిపై నిర్మించిన రెండు అంతస్తుల భవనాన్ని ఈ నెల 26న వేలం వేయబోతున్నారు. పండౌల్ సహకార పత్తి మిల్లు పునరుద్ధరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం 1982లో కోల్‌కతాకు చెందిన రాధాకృష్ణ ఎక్స్‌పోర్ట్స్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది.
ఆ కంపెనీ అప్పట్లో రూ.28.90 లక్షలు పెట్టుబడి పెట్టింది. 2000వ సంవత్సరంలో మిల్లు మళ్లీ మూతపడటంతో ప్రైవేట్ కంపెనీ కోర్టును ఆశ్రయించింది. ఈ కంపెనీ పెట్టిన పెట్టుబడితోపాటు పరిహారం, కోర్టు ఖర్చులు కలిపి రూ.33.44 లక్షలు చెల్లించాలని, ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం ఈ సొమ్మును చెల్లించలేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

