Rahul Gandhi | సోనియా గాంధీకి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన రాహుల్.. వీడియో వైరల్
Rahul Gandhi | కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) తన తల్లి సోనియా గాంధీ (Sonia Gandhi)కి ఓ అందమైన గిఫ్ట్ ఇచ్చి ఆశ్చర్య పరిచాడు (Surprise Gift).
Rahul Gandhi | కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) తన తల్లి సోనియా గాంధీ (Sonia Gandhi)కి ఓ అందమైన గిఫ్ట్ ఇచ్చి ఆశ్చర్య పరిచాడు (Surprise Gift). వరల్డ్ యానిమల్ డే (World Animal Day) సందర్భంగా ఓ కుక్కపిల్లను బహుమతిగా ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఇంతకీ వీడియోలో ఏముందంటే.. ముందుగా రాహుల్ గోవా (Goa) పర్యటకు వెళ్తాడు. అక్కడ ఓ కుక్క పిల్లను తీసుకుని ఫ్లైట్‌లో ఢిల్లీ బయలుదేరుతాడు. అనంతరం ఆ డాగీని ఓ చిన్న బాస్కెట్లో పెట్టి తన తల్లి వద్దకు తీసుకెళ్లి సర్ప్రైజ్ చేస్తాడు. ఆ డాగీ పేరు ‘నోరీ’ (Noorie). కాగా, ఇప్పటికే సోనియా గాంధీ వద్ద ‘లాపో’ (Lapo) అనే ఓ పెంపుడు కుక్క ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు కొత్తగా చేరిన నోరీ ఆ లాపోతో ఆడుకుంటోంది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
On World Animal Day a Pawsome Surprise for maa Sonia Gandhi Ji from a doting son Rahul Gandhi Ji.#WorldAnimalDay #RahulGandhi pic.twitter.com/sFyTNDhepg
— Netta D’Souza (@dnetta) October 4, 2023
Also Read..
Lalu Yadav | ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో లాలూకు ఊరట.. బెయిల్ మంజూరు చేసిన ఢిల్లీ కోర్టు
Vande Bharat | వందేభారత్ స్లీపర్ కోచ్.. ఫొటోలు చూశారా..?
Meta Layoffs | ఐటీలో కొనసాగుతున్న కొలువుల కోతలు.. మెటాలో మరోసారి లేఆఫ్స్ కలకలం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

