మెట్రో స్టేషన్లలో మద్యం దుకాణాల ఏర్పాటు
ఢిల్లీ మెట్రో స్టేషన్లలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మద్యం షాపులను ఓపెన్ చేసింది. కరోల్‌బాగ్, రాజౌరి గార్డెన్, ద్వారకా, ముంద్క, శివాజీ పార్క్, సుల్తాన్‌పురి, సుభాష్ నగర్, బదార్పూర్ మెట్రో స్టేషన్లలో మద్యం షాపులను తెరిచారు.
న్యూఢిల్లీ : ఢిల్లీ మెట్రో స్టేషన్లలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మద్యం షాపులను ఓపెన్ చేసింది. కరోల్‌బాగ్, రాజౌరి గార్డెన్, ద్వారకా, ముంద్క, శివాజీ పార్క్, సుల్తాన్‌పురి, సుభాష్ నగర్, బదార్పూర్ మెట్రో స్టేషన్లలో మద్యం షాపులను తెరిచారు.
ఈ మద్యం షాపుల్లో ప్రతి ఒక్కరూ మద్యం కొనుగోలు చేయవచ్చని, ప్రస్తుతం చిన్న షాపులు ఓపెన్ అయ్యాయని, భారీ మద్యం దుకాణాలను కూడా ఏర్పాటు చేస్తామని ఎక్సైజ్ అధికారులు పేర్కొన్నారు. 2021 నవంబర్ 17న అమలైన నూతన ఎక్సైజ్ పాలసీని రద్దు చేసి ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి పాత విధానాన్ని పునరుద్ధరించిన అనంతరం మెట్రో స్టేషన్లలో మద్యం దుకాణాలు ఏర్పాటయ్యాయి.
ఇక మెట్రో స్టేషన్ గ్రౌండ్ ఫ్లోర్లో ఏర్పాటైన ఈ దుకాణాలు ఢిల్లీ కన్జూమర్ కో ఆపరేటివ్ హోల్‌సేల్ స్టోర్ పరిధిలోకి వస్తాయి. ఈ నెలాఖరు నాటికి ఢిల్లీలో 500 మద్యం దుకాణాలతో పాటు సంవత్సరాంతానికి మరో 200 దుకాణాలు ఏర్పాటు చేసేందుకు యోచిస్తున్నామని ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singareni | బీఆర్ఎస్ పాలన సింగరేణికి స్వర్ణయుగం.. ఉత్పత్తి, ఆదాయం, లాభాల్లో గణనీయ వృద్ధి!
Balmuri Venkat | భూవివాదంలో ఎమ్మెల్సీ బల్మూరి.. ప్రైవేట్ ట్రస్ట్ భూమి కబ్జాకు యత్నం!
Jupally Krishna Rao | మంత్రి జూపల్లి బాత్రూం రిపేర్‌కు రూ. కోటి.. అప్పు పుట్టడం లేదంటూనే సర్కార్ దుబారా !
Medicover | కిడ్నీ చికిత్సకు పోతే కాటికి పంపిండ్రు.. మెడికవర్‌లో న్యాయవాది మృతి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్‌లకు షాక్.. ఈ వారం నామినేషన్లలో ఆ ఆరుగురు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

