Home
National
Kozhikode Mans Release From Saudi Jail Rs 34 Cr Raised In Keralas Biggest Crowdfunding
ఖైదీ విడుదల కోసం 34 కోట్ల విరాళాలు
సౌదీ అరేబియాలో మరణశిక్ష పడిన వ్యక్తిని రక్షించేందుకు కేరళ ప్రజలు ఏకంగా రూ.34 కోట్లను సమీకరించారు. కోజికోడ్‌కు చెందిన అబ్దుల్ రహీమ్ 2006లో సౌదీలో ఓ బాలుడిని హత్య చేశాడనే ఆరోపణపై గల్ఫ్ దేశంలో 18 ఏండ్లుగా జైలు జీవితం గడుపుతున్నాడు. అయితే నష్టపరిహారం చెల్లిస్తే క్షమాభిక్షకు బాలుడి కుటుంబం అంగీకరించింది.
కోజీకోడ్, ఏప్రిల్ 12: సౌదీ అరేబియాలో మరణశిక్ష పడిన వ్యక్తిని రక్షించేందుకు కేరళ ప్రజలు ఏకంగా రూ.34 కోట్లను సమీకరించారు. కోజికోడ్‌కు చెందిన అబ్దుల్ రహీమ్ 2006లో సౌదీలో ఓ బాలుడిని హత్య చేశాడనే ఆరోపణపై గల్ఫ్ దేశంలో 18 ఏండ్లుగా జైలు జీవితం గడుపుతున్నాడు. అయితే నష్టపరిహారం చెల్లిస్తే క్షమాభిక్షకు బాలుడి కుటుంబం అంగీకరించింది.
దీంతో రహీమ్‌ను ఎలాగైనా రక్షించి విడుదల చేయించటానికి ఏర్పడిన యాక్షన్ కమిటీ ఐదు రోజుల క్రితం దాకా చాలా తక్కువ మొత్తమే సేకరించగల్గింది. ఈ విషయం బాగా ప్రచారం కావటంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేరళీయులు అనూహ్యంగా స్పందించారని శుక్రవారం నిర్వాహకులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

